I am a left-handed person and I write with my left hand. I know many right handed persons who write with left hand and vice versa. It’s not a big deal. With practice, one can use the non-dominant hand for writing or any other activity and become ambidextrous.
I can also write with my right hand, though not as beautiful as with my left.
Wow! సవ్యసాచి అన్నమాట మీరు. అభినందనలు 👏.
ReplyDeleteనేను కుడిచేతి వాటమే కానీ ఎడమచేత్తో కూడా వ్రాయాలని పెద్ద కోరిక, కానీ ఇంతవరకు సాధన మొదలు పెట్టనే లేదు. అలాగే Braille లిపి నేర్చుకోవాలని కూడా కోరిక, కళ్ళు బాగానే ఉన్నా. అదీ కుదరడం లేదు ... నేర్పించే సంస్ధ దొరక్క.
మీ స్ఫూర్తితో ఎడమచేతివ్రాత అయినా మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తాను। Wish me good luck.
నెనర్లండీ. వెంటనే మొదలుపెట్టండీ - పెద్ద కష్టముండదు. ఏ చేతితో ఏ పనైనా చేయచ్చును - సైకిల్ తొక్కినట్ట్లు, కారు నడిపినట్ట్లే
Delete